రామచంద్రపురం: పేద ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వం బాధ్యత

65చూసినవారు
రామచంద్రపురం: పేద ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వం బాధ్యత
పేద ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అనిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. రామచంద్రపురం పట్టణ పరిధిలోని కొత్తూరు ఒకటవ వార్డుకు చెందిన పర్వతిని రామాంజనేయమ్మకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైనరూ 1, 62లక్షల చెక్కును క్యాంపు కార్యాలయంలో మంత్రి సుభాష్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా నిలుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్