కూనవరం ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు

61చూసినవారు
కూనవరం ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలు
ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా కూనవరం మేజర్ పంచాయతీలో సర్పంచ్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం డ్రైన్ పూడికల పనులను. ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో (ఫ్రై డే డ్రై డే) కూనవరం ఎంపీడీవో లక్ష్మీ రెడ్డి, ఈఓఆర్డీ లు రామాంజనేయ ప్రసాద్, రాఘవులు, సర్పంచి హేమంత్ కుమార్, కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్