భారత దేశానికి దిక్చూచి రాజ్యాంగమే కానీ, సనాతన ధర్మం కాదని హేతువాద సంఘం రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పెన్మెచ్చ సుబ్బరాజు అన్నారు. ఆదివారం మలికిపురం మండలం విస్వేశ్వరాయ పురం అంబేడ్కర్ భవన్లో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆదివారం జరిగింది. సనాతన ధర్మమా? రాజ్యాంగమా? అనే అంశంపై సుబ్బరాజు ముఖ్య వక్తగా ప్రసంగించారు. ధర్మం అంటే మత ధర్మమే తప్ప మానవ ధర్మం కాదని అని అన్నారు.