సఖినేటిపల్లి మండలం పరిధిలోని అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సోమవారం దర్శించుకున్నారు. రాజోలు నియోజకవర్గంలో పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలు భాగంగా తొలుత అంతర్వేది దేవస్థానం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు.