గర్భిణీలు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

84చూసినవారు
గర్భిణీలు రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని సీడీపీవో శ్రీలత అన్నారు. తుని పట్టణంలోని 4వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో శనివారం గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తహీనత రాకుండా తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలను వివరించారు. అనంతరం గర్భిణులకు సీమంతాలు చేశారు. సూపర్వైజర్ సరస్వతి, అంగన్వాడీలు ధనలక్ష్మి, సాయమ్మ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్