గోకవరం ఎస్ఐగా నాగ వెంకట పవన్ కుమార్
తూర్పుగోదావరి జిల్లా గోకవరం నూతన ఎస్. ఐ. గా నాగ వెంకట పవన్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాజానగరం పోలీసుస్టేషన్ లో పనిచేస్తున్న పవన్ కుమార్ బదిలీపై గోకవరం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు గోకవరం ఎస్ఐగా పనిచేసిన కూన నాగరాజు బదిలీ అయ్యారు.