జాతీయ రహదారి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష: ఎంపి డీకే అరుణ

80చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో నిర్మాణంలో ఉన్న 167వ జాతీయ రహదారిపై త్వరలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్టు ఎంపీ డీకే అరుణ అన్నారు. నేషనల్ హైవే 167 గురువారం ఎంపి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతూ ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే నేషనల్ హైవే అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్