Nov 12, 2024, 00:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
మహబూబ్ నగర్: ఏపీ ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలి
Nov 12, 2024, 00:11 IST
మహబూబ్ నగర్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఏపీ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల నుంచి జిల్లాలో ఉద్యమం చేస్తూ తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చలాయిస్తున్నారన్నారు.