Jan 01, 2020, 05:01 ISTవృధాగా పోతున్నా నీరుJan 01, 2020, 05:01 ISTయండమూరు గ్రామంలో గత 10రోజులుగా పబ్లిక్ కుళాయి ద్వారా నీరు వృధాగా పోతూ ఉంది . ఈ క్రమం లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఎన్ని సార్లు పంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారుస్టోరీ మొత్తం చదవండి
Dec 28, 2024, 02:12 IST/న్యూ ఇయర్.. మందుబాబులకు గుడ్ న్యూస్Dec 28, 2024, 02:12 ISTన్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.