వృధాగా పోతున్నా నీరు

50చూసినవారు
యండమూరు గ్రామంలో గత 10రోజులుగా పబ్లిక్ కుళాయి ద్వారా నీరు వృధాగా పోతూ ఉంది . ఈ క్రమం లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఎన్ని సార్లు పంచాయతీ సిబ్బందికి చెప్పిన పట్టించుకునే నాధుడే లేడని గ్రామస్తులు వాపోతున్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్