Nov 02, 2024, 17:11 IST/మక్తల్
మక్తల్
నర్వ: జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం
Nov 02, 2024, 17:11 IST
నర్వ మండల కేంద్రంలోని రాంపూర్ గ్రామంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంతరెడ్డి శనివారం పర్యటించారు. అనంతరం ఆయన ఇంటింటికి వెళ్లి బిజెపి ప్రాథమిక సభ్యత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి బూత్ నుండి ఇద్దరు వ్యక్తులు వేరువేరుగా వాళ్ల మొబైల్లో వందమంది బిజెపి సభ్యత్వం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 90 మందికి పైగా సభ్యత్వం చేయించారు.