Feb 13, 2025, 01:02 IST/
రేపు తెలంగాణ బంద్కు పిలుపు
Feb 13, 2025, 01:02 IST
TG: రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ ఉండనుంది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాలు ఆందోళనకు సిద్దమయ్యాయి. ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్ ఎస్సీ కమిషన్ ను సంప్రదించి ఉండాల్సిందన్నారు. బంద్ పిలుపుతో శుక్రవారం ఆర్టీసీ బస్సులు, విద్యా సంస్థలు, బ్యాంకులు, ఇతర సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.