కిర్లంపూడి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
కిర్లంపూడి: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
కిర్లంపూడి మండలంలోని వీరవరం సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా సోమవారం పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్ కో ఏఈ వీరభద్రరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. కిర్లంపూడి మండలంలోని వీరవరం, కిర్లంపూడి, జగపతినగరం, చిల్లంగి గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అయా గ్రామాల ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్