మొక్కలు నాటిన బీజేపీ నేతలు

53చూసినవారు
మొక్కలు నాటిన బీజేపీ నేతలు
కిర్లంపూడి మండలం వీరవరంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదేశాల మేరకు సోమవారం బీజేపీ మండల అధ్యక్షులు యాడాలి రాంబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట వెంకట సర్వారాయుడు విచ్చేసి మొక్కలు నాటారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్