Nov 10, 2024, 03:11 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర: సీఎం పర్యటన.. 700మంది పోలీస్ బందోబస్తు
Nov 10, 2024, 03:11 IST
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్బంగా ఐజి, డిఐజి ఆధ్వర్యంలో సీఎం పర్యటన నిమిత్తమై పటిష్టమైన బంధవస్తు ఏర్పాటు చేశారు. 3 గురు ఎస్పీలు, 3 గురు అడిసినల్ ఎస్పీలు, 8 గురు డీస్పీలు, 30 మంది సీఐలు, 50 మంది ఎస్ఐలు, 2 ప్లాటున్ల సీఐటిఎస్, 2 ప్లాటున్ల గ్రేగ్రౌండ్స్ తో సుమారు 700మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.