Oct 28, 2024, 17:10 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: ప్రయాణికులతో బస్సులు కిటకిట
Oct 28, 2024, 17:10 IST
వనపర్తి జిల్లా బస్టాండ్ లో ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు సోమవారం కిటకిటలాడుతున్నాయి. దీపావళి పండగ నేపథ్యంలో బతుకుతెరువుకు పట్నం వెళ్ళన వారు పండుగకు ఊర్లకు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వనపర్తిలో బస్టాండ్లో బస్సుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్లో బస్సులు నిండటంతో వనపర్తి నుంచి కొల్లాపూర్ బస్సులు పలు స్టేజిల్లో ప్రయాణికులను వదిలేస్తున్నారని, ఇబ్బందులు తొలగించాలంటున్నారు.