Apr 24, 2024, 17:04 IST/వనపర్తి
వనపర్తి
ప్రైవేటు బస్సు డ్రైవర్ కూతురు.. 990 మార్కులు
Apr 24, 2024, 17:04 IST
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలానికి చెందిన మురళీధర్ గౌడ్, సుజాత కూతురు భవిత బుధవారం వెలువడిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో 1000 మార్కులకు గాను. 990 మార్కులు సాధించింది. తండ్రి ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ. కుటుంబాన్ని పోషిస్తున్నారు. కూతురును బాలానగర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివించారు. ఈ సందర్భంగా పలువురు భవితకు శుభాకాంక్షలు తెలిపారు.