రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో పర్యాటకులు సందడి చేస్తున్నారు. అక్కడి సరస్సులో పెద్ద పులులు ఈత కొట్టుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరాయి. దీన్ని పర్యాటకులు ఆసక్తిగా తిలకించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేలపై అవి ఎంత క్రూర జంతువులైనా, నీటిలో మాత్రం భయస్థులే అని పర్యాటకులు అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం నీటిలో పులులు స్విమ్మింగ్ చేసిన వీడియోను మీరూ చూసేయండి.