68 ఏళ్ల మహిళతో 64 ఏళ్ల వ్యక్తి పెళ్లి

63చూసినవారు
68 ఏళ్ల మహిళతో 64 ఏళ్ల వ్యక్తి పెళ్లి
ఆరు పదుల వయసులో వారిద్దరి మనసులు కలిశాయి. వయసులో ఉన్నప్పటి కంటే.. ఇప్పుడే ఒకరికి ఒకరి తోడు ఉండాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. తామిద్దరం ఇష్టపడ్డామని, పెళ్లి చేసుకుంటామని రాజమహేంద్రవరంలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం నిర్వాహకులకు చెప్పారు. YSR జిల్లా కమ్మలకుంటకు చెందిన గజ్జల రాములమ్మ(68), రాజమహేంద్రవరం నారాయణపురానికి చెందిన మడగల మూర్తి(64)కి ఆశ్రమంలో ఉన్న వృద్ధులే పెళ్లి పెద్దలుగా మారి పెళ్లి చేశారు.

సంబంధిత పోస్ట్