Nov 17, 2024, 17:11 IST/వనపర్తి
వనపర్తి
వనపర్తి: సర్వేకు ప్రజలు సహకరించాలి: ఎంపీడీఓ
Nov 17, 2024, 17:11 IST
వనపర్తి జిల్లా అమరచింత మండలంలో ఇంటింటి సమగ్ర కుల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీఓ శ్రీనివాసులు సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం అమరచింత మండలంలోని నాగల్ కడుముర్, పోతిరెడ్డిపల్లి గ్రామాలలో కొనసాగుతున్న ఇంటింటి సమగ్ర సర్వేను పరిశీలించారు. సర్వే వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందన్నారు. ప్రజలు సర్వేకు సిబ్బందికి సహకరించాలన్నారు.