Oct 29, 2024, 10:10 IST/నారాయణ్ పేట్
నారాయణ్ పేట్
నారాయణపేట: ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
Oct 29, 2024, 10:10 IST
ప్రయాణికులను తరలించే ఆటో కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని టియుసిఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. మంగళవారం నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద హైద్రాబాద్ లో నవంబర్ 5న జరిగే ఆటో జెఎసి ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, నెలకు 12 వేలు ఇవ్వాలని కోర్టు. ధర్నాకు పెద్ద సంఖ్యలో కార్మికులు తరలి రావాలన్నారు.