Mar 12, 2023, 08:03 IST3BHK విల్లా అమ్మబడునుMar 12, 2023, 08:03 ISTప్రాపర్టీ రకం: 3BHK విల్లా ప్రాంతం: 240 గజాలు చిరునామా: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగా ఫోన్ నంబర్: 9908521528 చదరపు అడుగుకి ధర: 86,00,000 ఇతర వివరాలు: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగాస్టోరీ మొత్తం చదవండి
Oct 04, 2024, 04:10 IST/రేపే రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులుOct 04, 2024, 04:10 ISTదేశ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 5వ తేదీ శనివారం రోజున పీఎం కిసాన్ యోజన 18వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున నగదు సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ రూ.6 వేలను మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతల్లో అర్హులైన రైతులకు పంట సాయం అందించింది.