Mar 12, 2023, 08:03 IST3BHK విల్లా అమ్మబడునుMar 12, 2023, 08:03 ISTప్రాపర్టీ రకం: 3BHK విల్లా ప్రాంతం: 240 గజాలు చిరునామా: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగా ఫోన్ నంబర్: 9908521528 చదరపు అడుగుకి ధర: 86,00,000 ఇతర వివరాలు: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగాస్టోరీ మొత్తం చదవండి
Oct 15, 2024, 07:10 IST/మరికాసేపట్లో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్Oct 15, 2024, 07:10 ISTతెలంగాణలో డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మంగళవారం ఉదయం ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ సాంకేతిక కారణాలతో వాయిదా పడింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. తాజాగా సాంకేతిక సమస్యలను నిపుణులు పరిష్కరించడంతో తిరిగి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు విద్యా శాఖ తెలిపింది.