పోలింగ్ తర్వ
ాత ఏపీలో పలు చోట్ల గొడవలు జరగడంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.
ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని పదేపదే చెప్పినా అలాంటి ఘటనలే చోట చేసుకోవడంతో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జ
వహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీష్ కుమార్ కు సమన్లు జార
ీ చేసింది. గురువారం ఢిల్లీకి వచ్చి పరిస్థితిని నియంత్రించలేకపోవ
డానికి కారణాలేంటో వివరించాలని సూచించింది.