సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఆమె స్పందించారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని పేర్కొన్నారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని, అతని పోస్టుమార్టం నివేదికను ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా ఎందుకు మార్చారో అడగండి అంటూ ఆమె రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. 2020 అక్టోబర్‌లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారు.