పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం

72చూసినవారు
పరిసరాల పరిశుభ్రత తోనే ఆరోగ్యం
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శుక్రవారం ఫ్రై డే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.ఏఎన్ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక శా సిబ్బంది గ్రామంలో పర్యటించి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.దోమల వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇళ్ల వద్ద మురుగునీరు ఉంచకూడదని, ముఖ్యంగా వర్షాకాలంలో డయారియా, విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని వివరించారు.

సంబంధిత పోస్ట్