నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం

82చూసినవారు
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం
భీమవరం మండలం రాయలం 11కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియా అనాకోడేరు ఫీడర్ పై చెట్ల కొమ్మలు తొలగించే పనులు చేపడుతున్నట్లు ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొమరాడ, గొర్లమూడి, డేగాపురం, తుమ్మగొప్ప, ఈలంపూడి, అనాకోడేరు గ్రామాలకు సరఫరా నిలిచిపోతుందన్నారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్