సబ్ డివిజన్ పరిధిలో అన్ని చోట్ల 144 సెక్షన్

83చూసినవారు
జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ డిఎస్పీ రవిచంద్ర ప్రజలకు, రాజకీయ నాయకులకు ఒక విజ్ఞప్తి చేశారు. ఎక్సిట్ పోల్ విశ్లేషణ నిమిత్తం ఎక్కడైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అలాగే సబ్ డివిజన్ పరిధిలో అన్ని చోట్ల 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. అదే విధంగా టీ స్టాల్స్, ఇతర దుకాణాలు వద్ద ఎక్సీట్ పోల్స్ వివరాలపై ఎక్కడా ఘర్షణలు జరిగినా అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్