కామవరపుకోటలో కూటమినేతల సమావేశం

51చూసినవారు
కామవరపుకోటలో కూటమినేతల సమావేశం
ఏలూరు జిల్లా కామవరకోటలో శనివారం ఉమ్మడి పార్టీ కూటమి నేతలు సమావేశం నిర్వహించారు. సందర్భంగా వచ్చే ఎన్నికలలో గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం టిడిపి పార్టీలోకి పలువురు చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :