శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే ఈ పథకం ద్వారా నష్టపోతున్న భూ రైతులకు ప్రభుత్వం 30 నుండి 40 లక్షలు నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.