గ్యాస్ కనెక్షన్ అందజేసిన ఎమ్మెల్యే అభ్యర్థి

72చూసినవారు
గ్యాస్ కనెక్షన్ అందజేసిన ఎమ్మెల్యే అభ్యర్థి
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో శనివారం చింతలపూడి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు పర్యటించారు. ఈ సందర్భంగా వేగవరం ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలో నూతన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల ను అందించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :