గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి

57చూసినవారు
చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గురువారం రాత్రి శంకుఛక్రపురం, దేశవరం, కంచనగూడెం , పొనుకుమాడు, నర్సింగపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ మార్పు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే బాగుంటుందని వారు తెలియజేశారన్నారు. అలాగే పర్యటించిన గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్