అబ్బయ్య చౌదరివి శవ రాజకీయాలు

70చూసినవారు
దెందులూరు వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి శవ రాజకీయాలు చేస్తున్నారని గార్లమడుగు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడారు. యలమంచిలి ప్రవీణ్ బెట్టింగ్ కట్టి డబ్బులు పోగొట్టుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. చింతమనేని ప్రభాకర్ వల్ల చనిపోయాడని అబ్బయ్య చౌదరి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని అన్నారు.

సంబంధిత పోస్ట్