ఫిబ్రవరి 1వ తేదీన ముఖ్యమంత్రి వైయస్
జగన్ దెందులూరు పర్యటన నేపథ్యంలో శనివారం దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా దెందులూరు సహారా గ్రౌండ్స్‌లో సీఎం బహిరంగ సభకు సంబంధించి అలాగే హెలిప్యాడ్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో
వైసీపీ నాయకులు గంటా ప్రసాద్ పాల్గొన్నారు.