రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఏలూరు సౌత్ సెక్షన్ 33/11కేవీ సబ్ స్టేషన్, వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నటరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు పడమర వీధి, దొంగలమండపం, బ్రహ్మంగారి గుడి చిరంజీవి బస్టాండ్, ఆముదాలఅప్పల స్వామి కాలనీ, జ్వాల పరమేశ్వర కాలనీ, దక్షిణపు వీధి, వెంకన్న చెరువు ఏరియా తదితర ప్రాంతాలకు సరఫరా నిలిచిపోతుందన్నారు.

సంబంధిత పోస్ట్