గుడివాడలో ఘనంగా గురుపూర్ణమి వేడుకలు

50చూసినవారు
గుడివాడలో ఘనంగా గురుపూర్ణమి వేడుకలు
గుడివాడలో గురుపూర్ణమి పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని బాబా వారి క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థాన విశ్రాంత ఉద్యోగి కృష్ణ కుమార్ గురుతత్వంపై భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణ చేశారు.
Job Suitcase

Jobs near you