విద్యార్థులకు అవరోధంలా ఉన్న 117 జీవో రద్దు చేయండి

72చూసినవారు
విద్యార్థులకు అవరోధంలా ఉన్న 117 జీవో రద్దు చేయండి
ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆయా పాఠశాలలకు వెళ్లేందు అవరోధంలా ఉన్న జీవో నంబర్ 117ను రద్దు చేసి విద్యావ్యవస్థను కాపాడా లంటూ డీపీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీవీఎస్. రామాంజనేయులు కోరారు. సోమవారం కైకలూరు లో అయన మాట్లాడుతూ ఉపాధ్యాయులను కేవలం విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకే వినియోగిస్తేనే విద్యావ్యవస్థ మెరుగుపడి భావితరాల భవిష్యత్తు బాగుపడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్