పాత పద్ధతిలోనే భూముల రిజిస్ట్రేషన్ జరగాలి

77చూసినవారు
పాత పద్ధతిలోనే భూముల రిజిస్ట్రేషన్ జరగాలి
పాత పద్ధతి ప్రకారమే భూముల రిజిస్ట్రేషన్ జరగాలని కైకలూరులోని ప్రైవేటు దస్తావేజు లేఖర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద గత ప్రభుత్వం విడుదల చేసిన జిఓకు వ్యతిరేకంగా వారు కొద్దిసేపు నిరశన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైమ్ 2. 0 జిఓ వల్ల ప్రజలు, దస్తావేజు లేఖర్లు నష్టపోతారన్నారు.

సంబంధిత పోస్ట్