జగనన్న ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

559చూసినవారు
జగనన్న ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
జగనన్న ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కోడలు దూలం స్వాతి అన్నారు. బుధవారం మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో వైసీపీ శ్రేణులతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. రానున్న ఎన్నికలలో వైసీపీని ఆదరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్