బాణసంచా వ్యాపారస్తులకు లైసెన్స్ లు కోసం దరఖాస్తుల ఆహ్వానం

84చూసినవారు
బాణసంచా వ్యాపారస్తులకు లైసెన్స్ లు కోసం దరఖాస్తుల ఆహ్వానం
దీపావళి పండుగ సందర్భంగా డివిజన్ లోని బాణసంచా వ్యాపారం చేయబోయే వ్యాపారస్తులకు తాత్కాలిక లైసెన్సులు కోసం ఈ నెల 5వ తేదీ శనివారం నుంచి 26లోగా సబ్ కలెక్టర్ కార్యాలయం నందు దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూ డివిజినల్ కార్యాలయం సిబ్బంది శనివారం తెలిపారు. దరఖాస్తుతోపాటు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ చలానా ఒరిజినల్, జిఎస్టి చెల్లించిన రసీదు తప్పనిసరిగా జతపరచాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్