మొగల్తూరు మండలంలోని కేపి పాలెం శ్రీ పాండురంగ బీచ్ లో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారి ఆలయం నందు శుక్రవారం ఆలయ వ్యవస్థాపకులు అందే రంగారావు, నాగవేణి దంపతులు ఆధ్వర్యంలో శ్రీ పాండురంగ స్వామి వారి కళ్యాణం ఆలయ వ్యవస్థాపకులు కుమారులు అందే సత్యనారాయణ, అందే వెంకటరమణ, అందే కాశి విశ్వేశ్వరరావు కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు.