చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తా

82చూసినవారు
చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తా
చాట్రాయి మండలంలోని ఆరుగొలను పేట జనార్ధన వరం గ్రామాలలో తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కొ లుసు పార్థసారథి బుధవారం ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి ముందుకు వెళ్లి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ, చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఆయన అన్నారు 90 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయలేకపోయిందని ఇది వాళ్ళ అసమర్ధత అని పార్థసారథి అన్నారు.

సంబంధిత పోస్ట్