జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ ఆకస్మిక తనిఖీలు

58చూసినవారు
ఎన్నికల విధుల్లో భాగంగా ముసునూరు లో ఎన్నికల అధికారులు వాహనాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. స్థానిక నేలపాటి వారి కుంట వద్ద ఫ్లయింగ్ స్కాట్ హోదాలో ఏలూరు జిల్లా మార్కెట్ మేనేజర్ ప్రసాద్ గుప్తా ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పలు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 50000 నుంచి నగదు రవాణా చేస్తే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్