క్రీడాకారులకు వాలీబాల్, క్రికెట్ కిట్ల పంపిణీ

83చూసినవారు
క్రీడాకారులకు వాలీబాల్, క్రికెట్ కిట్ల పంపిణీ
వేదాంతపురం గ్రామంలో యువకులకు గురువారం వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి గంజి ధనకోటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి గంగరాజు పాల్గొన్నారు. వేసవికాలంలో యువత సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు క్రీడా మార్గాన్ని ఎంచుకొని క్రీడలలో రాణించాలని వారు కోరారు. ఈ సందర్భంగా నాలుగు టీం సభ్యులకు క్రీడా పరికరాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్