తెలికిచెర్లలో మెగా క్రికెట్ టోర్నమెంట్

56చూసినవారు
తెలికిచెర్లలో మెగా క్రికెట్ టోర్నమెంట్
టి. నరసాపురం మండలం తెలికిచర్ల గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు గ్రామస్తుల సహకారంతో బహుమతులను అందజేశారు. అలాగే ఈ టోర్నమెంట్లో విజేతగా తాండవ టీం గెలుపొందగా రన్నర్ గా సత్తి పండు టీం నిలిచింది. అనంతరం క్రీడాకారులను కూటమి నాయకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్