గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: కలెక్టర్

66చూసినవారు
గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్: కలెక్టర్
పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ. ప. గో జిల్లాలో గత నెల రోజుల నుంచి ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఎటువంటి అంటూ వ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్