చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 200 మందికి పాసులు

63చూసినవారు
చంద్రబాబు ప్రమాణస్వీకారానికి 200 మందికి పాసులు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుఈనెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పాల్గొనేందుకు
ఉంగుటూరు నియోజవర్గంలో 200 మందికి అధికారులు పాసులు జారీ చేశారు. వాటిలో జనసేనకు 80, టీడీపీకి 80, బీజేపీకి 40 చొప్పున కేటాయించారు.
కాగా ప్రతి మండలానికి ఒక బస్సును పంపించారు. పాస్ కలిగిన వారిని బస్సులో తీసుకెళ్లేందుకు అన్ని
ఏర్పాట్లుచేశామని కూటమి నాయకులు మంగళవారం తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్