ఏలూరు జిల్లాలో ఓటు వేసిన 579 మంది

58చూసినవారు
ఏలూరు జిల్లాలో ఓటు వేసిన 579 మంది
ఏలూరు జిల్లాలో హోమ్ ఓటింగ్ కోసం 914 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో తొలి రోజు శుక్రవారం 579 మంది తమ ఇళ్ల వద్దే ఓట్లు వేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడారు. ఏలూరు జిల్లాలోని పోలవరం నియోజకవర్గంలో 90 మంది, ఉంగుటూరు నియోజకవర్గంలో –113, ఏలూరు–54, చింతలపూడి– 63, దెందులూరు–87, కైకలూరు–113, నూజివీడులో 59 మంది ఇంటి వద్ద వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్