నారాయణపురంలో డ్రైనేజీ పూడిక తీత పనులు

60చూసినవారు
నారాయణపురంలో డ్రైనేజీ పూడిక తీత పనులు
నారాయణపురం గ్రామపంచాయతీ సచివాలయం -2 పరిధిలో వైయస్సార్ కాలనీ సి బ్లాక్ దగ్గర్నుంచి బీసీ స్మశానం వరకు ఉన్న మెయిన్ డ్రెయిన్ పూడికను మంగళవారం తీస్తున్నారు. గ్రామ సర్పంచ్ అలకనంద శ్రీనివాస్ పర్యవేక్షణలో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని సర్పంచ్ అలకనంద శ్రీనివాస్ తెలిపారు.

సంబంధిత పోస్ట్