నిడమర్రు మండలం మందలపర్రు గ్రామంలో గురువారం సాయంత్రం 3 గంటలకు కూటమి అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు ఎన్నికల ప్రచారం చేస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా టిడిపి అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీ రాణి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మండలంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.